చీరలు బాగున్నాయ్
మాక్లూర్ : గతంతో పోలిస్తే ఈ సారి బతుకమ్మ చీరలు బాగున్నాయని జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు కితాబిచ్చారు. ఎంతో నాణ్యత ఉన్న చీరలను అర్హులందరికీ అందజేస్తున్నట్లు చెప్పారు. మాక్లూర్ లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, ఎంపీపీ తెదేపా హయాంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మరుగున పడ్డాయని కలిసి పేర్కొన్నారు. 2006లో మాజీ ఎంపీ కవిత ఆధ్వర్యంలో ఏర్పాటైన జాగృతి 30 సంస్థ ద్వారా బతుకమ్మ, బోనాల పండగకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. భాగంగా తెరాస అధికారంలో వచ్చాక అన్ని మతాలవారికి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమాలను మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. క్రమం అనంతరం దుర్గానగర్‌లో కొనసాగుతున్న ప్రణాళిక పనులను గురువారం నిర్వహించాలన్నారు. విఠల్ రావు పరిశీలించారు. కొద్దిసేపు ట్రాక్టర్తో రహదారిని చదును చేశారు. తహనీల్దార్ సర్కారు చేపట్టిన ప్రత్యేక ప్రణాళికను విజయవంతం చేయాలని కోరారు. శంకర్, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, ఉపసర్పంచ్ తహసీల్దార్ భూపతి, సర్పంచి అశోక్ రావు, ఎంపీటీసీ సభ్యురాలు మీరాబాయి, ఎంవీటీనీలు కోఆప్షన్ సభ్యుడు కోక హైమద్, ఉప సర్పంచి అనిత, నాయకులు కాచర్ల స్రవంతి లక్ష్మీనారాయణ, సాయిలు, నారాయణ, గంట లక్ష్మణ్, రాచర్ల గంగారాం తదితరులు పాల్గొన్నారు.